首页/Detail

泰卢固语励志与幽默

励志与幽默:让你振奋或开怀大笑的故事。按你的水平(入门至精通)阅读和聆听泰卢固语,附音频、翻译和测验。

关于励志与幽默的泰卢固语课程

励志与幽默中高级
TV9 Telugu9月1日

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

励志与幽默精通
HMTV9月1日

Gold Price Today: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగి కొండెక్కిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.

励志与幽默精通
HMTV9月1日

Off The Record: కర్నూలు పార్టీపై చంద్రబాబు లోకేష్ ఫోకస్!

Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు. ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నంద్యాల నియోజకవర్గాల్లో అసమ్మతిని చక్కదిద్దేందుకు మంత్రుల బృందం రంగంలోకి.

初级18:12

励志与幽默

వెయ్యి 'నో'ల నుండి ప్రపంచ విజయం వరకు

సాయి మరియు లక్ష్మి హార్లాండ్ సాండర్స్ నిజమైన కథను చెబుతారు. ఆయన అరవై ఐదేళ్ల వయసులో తన రెస్టారెంట్ కోల్పోయాడు, కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వెయ్యికి పైగా తిరస్కరణలను ఎదుర్కొని, ఒక ప్రపంచ వ్యాపారాన్ని నిర్మించాడు. మళ్ళీ మొదలుపెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని ఇది నిరూపిస్తుంది.

సాయి కుమార్ & లక్ష్మి రెడ్డి边听边学
初级17:25

励志与幽默

మనం ఎందుకు నవ్వుతాము? ప్రపంచవ్యాప్తంగా హాస్యం

సాయి మరియు లక్ష్మి వివిధ సంస్కృతులలో హాస్యం ఎలా మారుతుందో చర్చిస్తారు. ఆశ్చర్యం, సమయం మరియు శారీరక హాస్యం ప్రతిచోటా ప్రజలను ఎలా కలుపుతాయో వారు తెలుసుకుంటారు.

సాయి కుమార్ & లక్ష్మి రెడ్డి边听边学

按等级学泰卢固语励志与幽默

其他泰卢固语主题

关于通过励志与幽默学泰卢固语的常见问题

为什么要通过励志与幽默学泰卢固语?
你关心的内容更能抓住注意力,而且同样的单词会在不同课程中反复出现。这种重复正是让词汇记得牢的原因。
泰卢固语励志与幽默应该选哪个等级?
选你能理解十个词里的大约九个的那个等级。每个主题都有入门至精通的课程,你可以从简单的开始,逐步升级。
这些泰卢固语内容免费吗?
免费。学习本身免费,附音频、翻译和测验。Premium提供无限练习和导出等额外功能。