首页/Detail

泰卢固语友情

友情:相识、信任、维系友谊,以及相关的交谈。按你的水平(入门至精通)阅读和聆听泰卢固语,附音频、翻译和测验。

关于友情的泰卢固语课程

友情初级
HMTV9月1日

Miryalaguda: మద్యానికి బానిసైన భర్త వేధింపులతో గృహిణి ఆత్మహత్య!

Miryalaguda: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో మద్యానికి బానిసైన భర్త వేధింపులతో మనస్తాపం చెంది గృహిణి సైదమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

友情高级
Namasthe Telangana9月1日

Konda Susmitha | కాంగ్రెస్‌లో పరస్పర నిఘా.. సుస్మితపై నిఘా వర్గాల కన్ను.. ముఖ్య నేత సోదరులపై కొండా టీమ్ రివర్స్ వాచ్!

Konda Susmitha | కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

友情初级
Namasthe Telangana9月1日

Harish Rao | నంది ఎవరో, పంది ఎవరో ప్రజలకు తెలుసు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao | ‘రేవంత్‌రెడ్డీ.. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన నంది ఎవరో.. పంది ఎవరో వారికి తెలుసు.. నువ్వు అన్న మాటలకు సమాధానం నీ వెయ్యి రోజుల పాలనే తేటతెల్లం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

按等级学泰卢固语友情

其他泰卢固语主题

关于通过友情学泰卢固语的常见问题

为什么要通过友情学泰卢固语?
你关心的内容更能抓住注意力,而且同样的单词会在不同课程中反复出现。这种重复正是让词汇记得牢的原因。
泰卢固语友情应该选哪个等级?
选你能理解十个词里的大约九个的那个等级。每个主题都有入门至精通的课程,你可以从简单的开始,逐步升级。
这些泰卢固语内容免费吗?
免费。学习本身免费,附音频、翻译和测验。Premium提供无限练习和导出等额外功能。