בית/חדשות

Real news. Living language.

Explore daily news stories adapted to help you build reading and listening vocabulary.

Filter by
50 stories available
SLAT 2027 Registration: లా చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తులు షురూאוכלB1
HMTVSep 1

SLAT 2027 Registration: లా చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తులు షురూ

SLAT 2027: పూణె, నోయిడా, హైదరాబాద్, నాగ్‌పూర్ సింబయాసిస్ లా స్కూల్స్‌లో యూజీ లా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ప్రారంభం

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!השראה והומורB2
TV9 TeluguSep 1

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం: అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!ספורטA1
HMTVSep 1

Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం: అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!

Suryapet: సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆటో డ్రైవర్ బైరి యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడు.

Nellore: మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేత కాలేషా!החייםA1
HMTVSep 1

Nellore: మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేత కాలేషా!

Nellore: పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసిన టీడీపీ పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాలేషా. డివిజన్ సమస్యలు, అభివృద్ధి పనులపై మంత్రి సానుకూల స్పందన.

Congress Failures | కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇదీ ప్రజల ఫ్రస్ట్రేషన్ .. గుంతల రోడ్డుపై పడుకొని..אהבה ומשפחהB1
Namasthe TelanganaSep 1

Congress Failures | కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇదీ ప్రజల ఫ్రస్ట్రేషన్ .. గుంతల రోడ్డుపై పడుకొని..

Congress Failures | హైదరాబాద్‌ నగరంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలంటూ ఫిరోజ్‌ అనే వాహనదారుడు ఇలా సోమవారం గుంతలపై పడుకొని నిరసన తెలిపారు.

అన్నా హజారేకు తీవ్ర అస్వస్థతהחייםB1
SakshiSep 1

అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత

అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత bhaskar95 Tue, 09/01/2026 - 07:13

RTC Lands | ఆర్టీసీకి సర్కార్‌ ధోకా.. రూ కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి!בידור וסלבריטאיםC2
Namasthe TelanganaSep 1

RTC Lands | ఆర్టీసీకి సర్కార్‌ ధోకా.. రూ కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి!

RTC Lands | రాజధాని నడిబొడ్డులో ఉన్న రూ. కోట్ల విలువైన ఆర్టీసీ భూములు తీసుకోవాలని చూస్తున్న సర్కార్‌ అందుకు బదులుగా ఆర్టీసీకి నగర శివారులో భూములు ఇస్తామని ప్రతిపాదించింది.

తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్‌’.. నేటి నుంచే అమలుטיולים והרפתקאותA2
SakshiSep 1

తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్‌’.. నేటి నుంచే అమలు

తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్‌’.. నేటి నుంచే అమలు TSanthosh Tue, 09/01/2026 - 07:11

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటేטיולים והרפתקאותA2
TV9 TeluguSep 1

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటే

నటుడు సమీర్, చిరంజీవి జై చిరంజీవ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వివరించారు. అయ్యప్ప మాల ధారణ కారణంగా షూటింగ్ కు ఆలస్యమైన సమీర్, చిరంజీవి గారి కారవాన్ లోకి పిలిచారని.. అక్కడ చిరంజీవి గారు సమీర్ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారట.

Konda Surekha | కొండా సురేఖపై వేటుకు రేవంత్ మరో అస్త్రం.. కాంగ్రెస్ ఎంపీలతో లేఖ రాయించాలని నిర్ణయంמדע וטכנולוגיהC1
Namasthe TelanganaSep 1

Konda Surekha | కొండా సురేఖపై వేటుకు రేవంత్ మరో అస్త్రం.. కాంగ్రెస్ ఎంపీలతో లేఖ రాయించాలని నిర్ణయం

Konda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.

Miryalaguda: మద్యానికి బానిసైన భర్త వేధింపులతో గృహిణి ఆత్మహత్య!חברות וקשריםA2
HMTVSep 1

Miryalaguda: మద్యానికి బానిసైన భర్త వేధింపులతో గృహిణి ఆత్మహత్య!

Miryalaguda: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో మద్యానికి బానిసైన భర్త వేధింపులతో మనస్తాపం చెంది గృహిణి సైదమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Chandrababu | చంద్రబాబు సభలో తెలంగాణ ధూంధాం.. ‘ఏష నాగుల’ పాటకు ఉర్రూతలూగిన ఆంధ్రాפנטזיה ועל-טבעיA1
Namasthe TelanganaSep 1

Chandrababu | చంద్రబాబు సభలో తెలంగాణ ధూంధాం.. ‘ఏష నాగుల’ పాటకు ఉర్రూతలూగిన ఆంధ్రా

Chandrababu | స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. తెలంగాణ భాషలో ఉన్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ లభిస్తున్నది. ఇది ఆంధ్రాలోని కొందరు కుట్రదారులకు కంటగింపుగా మారి మళ్లీ తెలంగాణ వ్యవహారికంపై దాడి చేస్తున్నారు.

Suryapet: సూర్యాపేట రైల్వే పోరాటం: వినూత్నంగా 'జన హుండీ' ఏర్పాటు!החייםB2
HMTVSep 1

Suryapet: సూర్యాపేట రైల్వే పోరాటం: వినూత్నంగా 'జన హుండీ' ఏర్పాటు!

Suryapet: రైల్వే సాధన ఉద్యమం కోసం ప్రజల భాగస్వామ్యంతో 'జన హుండీ' ఏర్పాటు చేసిన రైల్వే సాధన సమితి. పూర్తి పారదర్శకతతో విరాళాల సేకరణ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!ספורטC1
NTV TeluguSep 1

Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Don’t Trouble the Trouble: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ […]

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!בידור וסלבריטאיםB2
SakshiSep 1

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం! sirikumar Tue, 09/01/2026 - 07:04

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!אהבה ומשפחהA2
TV9 TeluguSep 1

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Gas Price Hike: ఆగస్టు 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను పలు నగరాల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో రూ.209, ఢిల్లీలో రూ.202 వరకు తగ్గించారు. ఇప్పుడు సెప్టెంబర్‌లో మళ్లీ ధరలు పెరగడంతో కమర్షియల్‌ ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత అదనపు..

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!עסקים וקריירהB2
TV9 TeluguSep 1

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!

వర్షాకాలం లేదంటే చలికాలంలో వేడివేడి బెల్లం టీ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి, ఉపశమనం లభిస్తాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, చాలామందికి బెల్లం టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే విరిగిపోకుండా పర్ఫెక్ట్ బెల్లం టీ తయారు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అతను.. స్టార్ హీరో గురించి శ్రీదేవి విజయ్ కుమార్ క్రేజీ కామెంట్స్בריאותA1
TV9 TeluguSep 1

ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అతను.. స్టార్ హీరో గురించి శ్రీదేవి విజయ్ కుమార్ క్రేజీ కామెంట్స్

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది.

September Rule Changes: నేటి నుంచి కొత్త రూల్స్.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవేאימה ומסתוריןB2
HMTVSep 1

September Rule Changes: నేటి నుంచి కొత్త రూల్స్.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే

September Rule Changes: ఈ కొత్త నెల ఆరంభంతోనే సామాన్యుల జేబులతో పాటు ఇన్వెస్టర్లు, పన్ను చెల్లింపుదారులపై నేరుగా ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలు మారిపోయాయి.

వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!עסקים וקריירהA1
TV9 TeluguSep 1

వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

Shreyas Iyer Replacement for ODI World Cup 2027: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం టీమిండియా జట్టు కూర్పుపై కసరత్తు ప్రారంభించింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మను నంబర్ 4కు సిద్ధం చేస్తున్నారు. అయ్యర్ ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌పై ఆందోళనలు, తిలక్ ఎడమచేతి వాటం బ్యాటర్ అవ్వడం అతనికి అదనపు ప్రయోజనంగా నిలుస్తుంది.

Off The Record: సౌత్ ఇండియాపై బీజేపీ ఫోకస్!חברה ואקטואליהC1
HMTVSep 1

Off The Record: సౌత్ ఇండియాపై బీజేపీ ఫోకస్!

Off The Record: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం కసరత్తు. తమిళనాడు లేదా తెలంగాణకు గవర్నర్‌గా పంపే అవకాశం!

చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్‌ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులుהתבגרות ולקחי חייםC2
SakshiSep 1

చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్‌ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు

చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్‌ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు satya.k Tue, 09/01/2026 - 06:53 Send Notification Off Podcast File podcast 010926.mp3 (8.54 MB)

Gold Price Today: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటేהשראה והומורC2
HMTVSep 1

Gold Price Today: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగి కొండెక్కిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.

Konda Susmitha | కాంగ్రెస్‌లో పరస్పర నిఘా.. సుస్మితపై నిఘా వర్గాల కన్ను.. ముఖ్య నేత సోదరులపై కొండా టీమ్ రివర్స్ వాచ్!חברות וקשריםC1
Namasthe TelanganaSep 1

Konda Susmitha | కాంగ్రెస్‌లో పరస్పర నిఘా.. సుస్మితపై నిఘా వర్గాల కన్ను.. ముఖ్య నేత సోదరులపై కొండా టీమ్ రివర్స్ వాచ్!

Konda Susmitha | కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.