Про цей урок
రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Він написаний на рівні вище середнього, тому Вільна розмова. Прочитай, послухай (де є аудіо), торкайся незнайомих слів і заверши вікториною.






