Start/Videos

10th పాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు || సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు

10th పాస్  అర్హతతో  సెంట్రల్  గవర్నమెంట్  ఉద్యోగాలు || సెంట్రల్  గవర్నమెంట్ జాబ్స్  తెలుగు
VideoFortgeschrittenWissenschaft & TechnikKostenlos lesbarDruckbares Arbeitsblatt
8 Min.Telugu mit Übersetzungen ins DeutschQuizze
0:00 / 0:00
హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్
తెలుగు youtube ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని
ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్
అవ్వకుండా పొందాలనుకుంటే ఈ వీడియో కింద
కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన
క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి
సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్
ఐకాన్ వస్తుంది దాన్ని తప్ప టాప్ చేయండి
అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన
వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్
అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది సో
ఫ్రెండ్స్ మన ఛానల్ తరపు నుంచి మన
సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ అందరికీ
కూడా ఒక చిన్న విన్నపం ఇది రిక్వెస్ట్
మాత్రమే ఓకే సో మనం వీడియోస్
చేసుకున్నప్పుడు వీడియోస్ నేను అప్లోడ్
చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించిన
పూర్తి వివరాలు నేను తప్పనిసరిగా మీకు
అందులో ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్
అనేది చేస్తాను చాలా మంది
కాండిడేట్స్ ఆ వీడియోలో చెప్పినవే డౌట్స్
గా అడుగుతున్నారు అది కొంచెం ఇబ్బందికరంగా
ఉంది అది మీరు గమనించాలి ఓకే సో వీడియోలో
చెప్పిందే మళ్ళీ డౌట్ గా అడిగితే రిప్లై
ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది
అండ్ మేము మరిన్ని వీడియోస్ చేయాలి
కాబట్టి దానికి టైం ఉండదు కాబట్టి సో
నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే చేయాలి సో
కామెంట్స్ వస్తూ ఉంటే వాటికి రిప్లై
ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అన్ని
కామెంట్స్ కి కూడా సో కనీసం నిమిషానికి
ఒకటి రెండు కామెంట్స్ అన్న తప్పనిసరిగా మన
ఛానల్ లో వస్తుంటాయి వాటన్నిటికీ రిప్లై
ఇవ్వాలంటే కుదరదు సో చాలా మంది
కాండిడేట్స్ కూడా అడుగుతుంటారు సో మీరు
రిప్లై ఇవ్వండి మా రిప్లై ఇవ్వట్లేదు అని
సో ఒకటి రెండు మిస్ అవుతే వాటిని ఏమి
అనుకోవద్దండి అలాగే వీడియో మొత్తం చూడండి
వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైనా మిస్
అవుతే అప్పుడు అడగండి తప్పనిసరిగా
కామెంట్స్ లో నేను రిప్లై అనేది ఇస్తాను
అలాగే రిపీటెడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానికి నేను ఏదో
చెప్పకుండా వదిలేసాను అనుకోండి ఫర్
ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు ఏదో ఏజ్ డీటెయిల్స్
ఒక దానికి చెప్పలేదు వదిలేసాను అనుకోండి
దానికి సంబంధించి ఎవరో ఫస్ట్ కామెంట్
చేస్తుంటారు దానికి రిప్లై ఇచ్చుంటాను
మళ్ళీ అదే రిపీటెడ్ గా అడుగుతుంటారు సో
దానికి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ
ఒక కామెంట్ కి రిప్లై ఇచ్చి ఉంటాను
కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే సరిపోతుంది
ఓకే అలా దేని క్వశ్చన్ అక్కడ నేను రిప్లై
ఈ వీడియోలో చెప్పంది అలాగే కామెంట్స్ లో
నేను రిప్లై ఇవ్వంది ఏదైనా ఉంటే అప్పుడు
అడగండి నేను తప్పనిసరిగా మీకు సమాధానాలు
అనేది కామెంట్స్ లో రిప్లై అనేది నేను
తప్పనిసరిగా ఇస్తాను ఓకే సో మనకి ఇంకా
నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ లోకి
వెళ్ళిపోదాము సో మనకి మినిస్ట్రీ ఆఫ్
డిఫెన్స్ నుంచి ఈ సంవత్సరంలో మనం ఇది
మొన్న ఒకటి రెండు నోటిఫికేషన్స్
చెప్పుకున్నాము ఇది మూడో నోటిఫికేషన్ సో ఈ
సంవత్సరంలో మనం మూడో నోటిఫికేషన్ డిఫెన్స్
కి సంబంధించి మూడో నోటిఫికేషన్ అనేది
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఓకే సో
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఏసి యూనిట్
అండర్ జూరి ఆఫ్ హెడ్ క్వార్టర్స్ 16
కాప్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం
జరిగింది ఇందులో ఇండస్ట్రియల్ మజదూరు ఫైర్
ఇంజన్ డ్రైవర్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు
టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
దీనికి అప్లై చేసుకోవచ్చు కొన్ని ఫిజికల్
అలాగే ఎండూరెన్స్ టెస్ట్ కి సంబంధించిన
డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది
ఒక్కొక్కటి చూద్దాము సో ఇండస్ట్రియల్
మజదూర్ కి వచ్చి 18000 శాలరీ ఉంటుంది
ఇక్కడ మనకి పోస్టులు మొత్తం నాలుగు
ఉన్నాయి ఈ నాలుగులో అన్రిజర్వ్డ్ రెండు
ఎస్టీ కి ఒకటి ఓబిసి కి ఒకటి రిజర్వ్
చేయబడి ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయింటే
సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ గా
ఫిట్ గా ఉండాలి హైట్ వచ్చి 165 cm ఉండాలి
అలాగే చెస్ట్ వచ్చి 815 cm ఉండాలి ఆ గాలి
పీల్చినప్పుడు అది 85 cm వరకు ఎక్స్పాండ్
అనేది అవ్వాలి వెయిట్ 50 kg మినిమం 50 kg
ఉండాలి ఓకే ఇక ఎండ్యూరెన్స్ టెస్ట్
విషయానికి వస్తే ఒక వ్యక్తిని 65 kg ఉన్న
వ్యక్తిని
183 m 96 సెకండ్స్ లో తీసుకెళ్లాల్సి
ఉంటుంది నెక్స్ట్ 1600 మీటర్ రన్ ని ఫైవ్
మినిట్స్ 20 సెకండ్స్ లో 6 మినిట్స్ నుంచి
ఫైవ్ మినిట్స్ 20 సెకండ్స్ నుంచి 6
మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది
పుష్ అప్స్ 20 తీయాలి చిన్న అప్స్ 6
సిటప్స్ 35 చేయాల్సి ఉంటది నెక్స్ట్
పోస్ట్ వచ్చి మనకి ఫైర్ మెన్ టెన్త్ పాస్
అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్
ఉంటే అప్లై చేసుకోవచ్చు మస్ట్ బి
కన్సర్వెంట్ విత్ ద యూస్ అండ్ మెయింటైన్స్
ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్స్ హౌస్
ఫిట్టింగ్స్ అండ్ ఫైర్ అప్లికేషన్స్ అండ్
ఎక్విప్మెంట్ ఫైర్ వీటి పైన కొద్దిగా
మెయింటైన్స్ గురించి కొద్దిగా తెలిసి
ఉండాలి మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద యూస్
ఆఫ్ మెయింటైన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫైటింగ్
అప్లియన్స్ దీని ఫస్ట్ ఎయిడ్ పైన కొద్దిగా
పట్టి ఉండాలి నెక్స్ట్ మస్ట్ నో ఎలిమెంటరీ
ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ బేసిక్స్
నాలెడ్జ్ అనేది ఉండాలి ఫైర్ ఫైటింగ్ పైన
నెక్స్ట్
మనకి మస్ట్ హావ్ సర్వ్డ్ ఇన్ రికగ్నైజ్డ్
సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిగేడ్స్ ఫైర్
మెన్ గ్రేడ్ టు లో పని చేసి ఉండాలని కూడా
మనకి తెలియజేస్తున్నారు సో ఇది
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి ఓకే సో ఒకవేళ
మీకు ప్రైవేట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న
కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే
ఉంటుంది సర్టిఫికెట్స్ ఏమి అడగడం లేదు
కాకపోతే వీటి పైన కొద్దిగా పట్టు ఉండాలి
మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు
ఇవి హెల్ప్ అవుతాయి నెక్స్ట్ హైట్
విషయానికి వస్తే 165 cm ఉండాలి చెస్ట్ 815
cm గాలి పీల్చినప్పుడు 85 cm చాలి వెయిట్
50 kg ఉండాలి మినిమమ్ నెక్స్ట్
ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే ఒక
వ్యక్తిని 65 kg ఉన్న వ్యక్తిని 108 183
మీటర్లు 96 సెకండ్స్ లో తీసుకెళ్లాల్సి
ఉంటుంది నెక్స్ట్ లాంగ్ జంప్ 257 మీటర్స్
చేయాలి అలాగే 3 మీటర్స్ వర్టికల్ రోప్ ని
హాండ్స్ అండ్ ఫీట్ యూస్ చేసి ఎక్కవలసి
ఉంటది వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి
అన్రిజర్డ్ లో ఐదు వేకెన్సీస్ ఎస్సీ కి
ఒకటి ఎస్టీ కి ఒకటి ఒకటి ఓబిసి కి రెండు
వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మొత్తం
తొమ్మిది వేకెన్సీస్ ఫైర్ మెన్ వేకెన్సీస్
ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫైర్
ఇంజన్ డ్రైవర్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు
లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి
మస్ట్ హావ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్
ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది
డ్రైవింగ్ లో అలాగే వాలిడ్ డ్రైవింగ్
లైసెన్స్ అనేది ఉండాలి అని అడిగారు
నెక్స్ట్ మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ గా
ఉండాలి హైట్ వచ్చి 165 cm ఉండాలి చెస్ట్
815 cm ఉండాలి గాలి పిలిచినప్పుడు 85 cm
ఎక్స్పెండ్ అవ్వాలి వెయిట్ 50 kg ఉండాలి
దానికన్నా ఎక్కువ ఉన్న పర్లేదు
ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే 65
kg ఉన్న వ్యక్తిని 188 మీటర్లలో 96
సెకండ్స్ లో తీసుకెళ్లాల్సి ఉంటుంది 27
మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది 3
మీటర్స్ వర్టికల్ రోప్ ని హాండ్స్ అండ్
ఫీట్స్ యూస్ చేసి ఎక్కవలసి ఉంటది ఇక్కడ
డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంది ఈ డిజైరబుల్
చూసుకోండి డిజైరబుల్ మనకి ఎసెన్షియల్ అని
అడగలేదు డిజైరబుల్ ఇది ఉన్నా లేకపోయినా
సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక
పోస్టుల విషయానికి వస్తే అన్రిజర్డ్ రెండు
ఓబిసి ఒక పోస్ట్ ఉంది ఈ విధంగా మొత్తం
మూడు వేకెన్సీస్ ఫైల్ ఇంజన్ డ్రైవర్ లో
ఉన్నాయి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే
అన్రిజడ్ వాళ్ళు 18 నుంచి 20 సంవత్సరాల
మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది
చేసుకోవచ్చు ఓబిసి వాళ్ళు 18 నుంచి 20
సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్
అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ అప్లై
రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే 28 ఇయర్స్
వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ
వాళ్ళకి 18
నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న
క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం
అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ కి
ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్
చేయలేదు సో నెక్స్ట్ ఫిజికల్లీ
హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి ఇక్కడ
ఇచ్చారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి
వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు ఉంటే ఆ ఏ
కాస్ట్ ని బట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది
ఉండడం జరుగుతుంది నెక్స్ట్
సో కాండిడేట్ విల్ బి ఫార్వర్డ్
అప్లికేషన్ యాస్ పర్ అపెండెక్స్ ఏ ఇక్కడ
మనకి అపెండెక్స్ ఏ ఇచ్చారు కదా ఇది మనకి
అప్లికేషన్ ఫార్ము ఈ అప్లికేషన్ ఫార్మ్
ఎలా ఉందో అలాగే మీరు టైప్ చేసుకోవాలి టైప్
చేసుకున్న తర్వాత దీన్ని మీరు పంపించవలసి
ఉంటుంది
లేదా పెన్ తో కూడా మీరు a4 షీట్ పైన నీట్
గా రాసి కూడా పంపించవచ్చు ఓకే ఆఫ్లైన్
అప్లికేషన్స్ ఏ విధంగా మీకు పంపించాలి
అనేది నేను వీడియో తయారు చేయడం జరిగింది ఆ
వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి
రావడం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ డేట్
లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్
ఫీస్ అప్లికేషన్ ఇస్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్
ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైస్మెంట్ ఇన్
ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎంప్లాయ్మెంట్
న్యూస్ లో వచ్చినటువంటి డేట్ నుంచి 30
రోజుల లోపు అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి
అంటున్నారు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్
వచ్చి 9 మార్చ్
2019న రావడం అనేది జరిగింది ఓకే 9 అంటే
మనకి సో నెక్స్ట్ మంత్ 9వ తేదీ లోపు
ఏప్రిల్ 9 లోపు అప్లికేషన్స్ రీచ్
అయ్యేలాగా చూసుకోండి
ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్
అప్లికేషన్స్ ఎలా సెండ్ చేయాలి ఎలా సెండ్
చేయాలి మీకు వాళ్ళు మళ్ళీ హాల్ టికెట్
అనేది పంపించడం జరుగుతుంది అనేది నేను
వీడియో ఆల్రెడీ తయారు చేశాను ఆ వీడియో
లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో
ఇస్తాను నెక్స్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా
స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్
విప్పించొచ్చు మీ ఎన్విలప్ ఏదైతే ఉంటుందో
దాని పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని
రాయాల్సి ఉంటుంది మీరు ఏ పోస్ట్ కి అప్లై
చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది
అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్
మజదూరా ఫైర్ ఇంజన్ డ్రైవరా ఫైర్ మెన్
అనేది పక్కలో రాయాల్సి ఉంటుంది సో లాస్ట్
డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇది మనకి
అప్లికేషన్ ఫార్ము రిటన్ టెస్ట్ ఉంటుంది
ఇక్కడ ఇచ్చారు రిటన్ టెస్ట్ కి సంబంధించిన
సంబంధించిన డీటెయిల్స్ సో ద రిటన్ టెస్ట్
విల్ బి కన్ఫైస్ ఆఫ్ ఫోర్ పార్ట్స్ ఉంటాయి
ఆ ఫోర్ పార్ట్స్ ఏంటంటే జనరల్
ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్
ఆప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్
అవేర్నెస్ ఉంటుంది 20 25 క్వశ్చన్స్
వస్తాయి ఒక టాపిక్ నుంచి 20 25 మార్కులకి
టు అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది
ఆబ్జెక్టివ్ పేపర్ మొత్తం నెగిటివ్
మార్కింగ్ వచ్చి 025 నెగిటివ్ మార్కింగ్
ఉంటుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు
నెక్స్ట్ సో ఓన్ రిస్క్ తోనే మీ ఫిజికల్
ఎఫిషియన్సీ టెస్ట్ అవైతే ఉంటాయో ఓన్
రిస్క్ తోనే చేయాలి అంటున్నారు సో ఇది ఈ
నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు
ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్
అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ కి
సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్
చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్
వస్తుంది దాన్ని తప్పనిసరిగా టాప్ చేయండి
అప్పుడే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా
మీకు నోటిఫికేషన్ రూమ్ లో డైలీ జాబ్
అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది
నోటిఫికేషన్ లింక్ ని ఈ వీడియో కింద
డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను
అక్కడ నుంచి పిడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్
అనేది చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కింద
కామెంట్ రూపం లో తెలియజేయండి తప్పనిసరిగా
మీకు రిప్లై అనేది ఇస్తాను థాంక్స్ ఫర్
వాచింగ్ దిస్ వీడియో హావ్ ఏ నైస్ డే
ఫ్రెండ్స్

Tippe auf ein unterstrichenes Wort, um seine Bedeutung zu sehen.

Deine kostenlosen Limits heute

Lesen ist kostenlos. Tippe auf ein Wort, um zu beginnen: Wir speichern deinen Fortschritt und deine Wörter auf diesem Gerät.

Über diese Lektion

Eine Lektion in Telugu für Lernende. Sie ist auf fortgeschritten-Niveau verfasst, also Komplexe, natürliche Sprache. Lies den Text, höre zu, wo Audio verfügbar ist, tippe auf unbekannte Wörter und schließe mit dem Quiz ab.

Häufig gestellte Fragen

Auf welchem Niveau ist diese Lektion?
Das ist eine Fortgeschritten-Lektion: Komplexe, natürliche Sprache.
Ist diese Lektion kostenlos?
Ja. Du kannst die gesamte Lektion kostenlos lesen. Kostenlose Konten haben tägliche Limits für Wortnachschlagen, Quizze und KI-Tools; Premium hebt diese auf.
Wie verstehe ich Wörter, die ich nicht kenne?
Tippe auf ein Wort für seine Bedeutung, speichere es in deiner Wortliste und wiederhole es später in Abständen.

Als Nächstes für Fortgeschritten